4, ఆగస్టు 2020, మంగళవారం

కొక్కొండ వేంకటరత్నం పంతులు గారి విశేష వృత్తాలు


కొక్కొండ వేంకట రత్నం గారు అనేక గ్రంథాలు విరచించారు. వారు తమ బిల్వేశ్వరీయం అనే గ్రంథంలో దాదాపు 150 వృత్తాలను ప్రయోగించారని బెజ్జాల కృష్ణమోహన రావు గారు ఈమాట పత్రికలో వ్రాసి ఆ వృత్తాలను కొక్కొండ వృత్తములు అనే ఒక పట్టిక రూపంలో అక్కడ ఇచ్చారు. అంతే‌కాక పంతులు గారు దాదాపు నలభై కొత్త వృత్తాలను నిర్మించి ప్రయోగించినట్లుగా కృష్ణమోహన్ గారు నూతనవృత్తములు అని మరొక పట్టికను కూడా అక్కడ ఇచ్చారు.

సమగ్రత కోసం ఆ పట్టికలను ఇక్కడ చూపుతున్నాను. ఈ‌పట్టికలో వృత్తనామంతో‌ దాని గురులఘుక్రమమూ యతిస్థానమూ వగైరా సమాచారం అందించబడిందని గమనించ గలరు.

పంతులుగారు వాడుక చేసిన సంప్రదాయ వృత్తాలు
  1. అపరాజిత (పరాజిత) 14 శక్వరి 5824 – IIII IIUI UII UIU న-న-ర-స-ల-గ 9
  2. అలసగతి 15 అతిశక్వరి 7648 – IIIII UIII UIII UU న-స-న-భ-య 10
  3. అభినవతామరస (కమలవిలాసిని, తామరస, లలితపద, తోదక, తోవక, దోధక, కలరవ) 12 జగతి 4896 – IIII UII UII UU న-జ-జ-య 8
  4. అశ్వగతి (అశ్వాక్రాంత, పద్మముఖీ, సంగత) 16 అష్టి 28087 – UII UII UII UII UII U భ-భ-భ-భ-భ-గ 10
  5. ఇంద్రవజ్ర 11 త్రిష్టుప్ 357 – UUI UU IIUI UU త-త-జ-గ-గ 8
  6. ఉత్పలమాల 20 కృతి 355799 UIIUIUIII UIIUIIUIUIU భ-ర-న-భ-భ-ర-ల-గ 10
  7. ఉపేంద్రవజ్ర 11 త్రిష్టుప్ 358 – IUI UU IIUI UU జ-త-జ-గ-గ 8
  8. కమలవిలసిత (సురుచిర, ఉపచిత్ర, సుపవిత్ర) 14 శక్వరి 4096 – IIII IIII IIII UU న-న-న-న-గ-గ 9
  9. కమలాకర 15 అతిశక్వరి 7033 – IIUII IIUII UII UU స-న-జ-జ-య 11 *
  10. కల్యాణ 26 ఉత్కృతి 2184355 – UIUIUII UIUIU IUIUIUIIU UIUIU ర-జ-జ-ర-జ-ర-స-ర-ల-గ 8,13,22 *
  11. కరిబృంహిత 21 ప్రకృతి 782271 – UI IIII UI IIII UI IIII UIU భ-న-భ-న-భ-న-ర 13
  12. కవికంఠభూషణ (కవికంఠవిభూషణ) 19 అతిధృతి 177900 – IIUIUIII UIIUIIUIUIU స-జ-స-స-స-జ-గ 9
  13. కవిరాజవిరాజితము (హంసగతి, మహాతరుణీదయిత) 23 వికృతి 3595120 – IIII UII UII UII UII UII UII U న-జ-జ-జ-జ-జ-జ-ల-గ 8,14,20
  14. కాంతి (కలికాంత, కాంత, గీతాలంబన, మోటక, మోటనక) 11 త్రిష్టుప్ 877 – UU IIU IIU IIU త-జ-జ-ల-గ 8
  15. కుసుమలతావేల్లిత (చంద్రలేఖా, చిత్రలేఖా) 18 ధృతి 37857 – UUUUU IIIIIU UIUUIUU మ-త-న-య-య-య 12
  16. కుసుమవిచిత్ర (గజలలిత) 12 జగతి 976 – IIII UU IIII UU న-య-న-య 7
  17. క్రౌంచపద (తెలుగు) 24 సంకృతి 4193479 – UII UU UII UU IIII IIII IIII UU భ-మ-స-భ-న-న-న-య 11, 19 ప్రాసయతి (1,5)
  18. క్షితి 1 శ్రీ 2 – I ల
  19. గణనాథ 12 జగతి 911 – UIII UU UIII UU భ-య-భ-య 7 *
  20. గాయక 23 వికృతి 1794927 – UIIIUIIU IIUU UIIUIIU IIUU భ-జ-జ-య-భ-భ-భ-గ-గ 9,13,20 *
  21. గౌరీ (చంచలాక్షీ, ప్రముదితవదనా, మందాకినీ, ప్రభ, ప్రభాత) 12 జగతి 1216 – IIII IIU IU UIU న-న-ర-ర 8
  22. చంద్రమౌళి 6 గాయత్రి 11 – UIU IUU ర-య *
  23. చంద్రవదన (కామలతికా, కామలలితా) 6 గాయత్రి 15 – UIII UU భ-య
  24. చంద్రశ్రీ 15 అతిశక్వరి 5058 – IUUUU UIIII UUI UU య-మ-న-య-య 11 *
  25. చంద్రశేఖర 15 అతిశక్వరి 10928 – IIIIUI UIUI UIUIU న-జ-ర-జ-ర 13 *
  26. చంద్రికా (అపరవక్త్ర, ప్రసభ, భద్రికా) 11 త్రిష్టుప్ 704 – III III UI UI U న-న-ర-ల-గ 11
  27. చంపకమాల 21 ప్రకృతి 711600 IIIIUIUIII UIIUIIUIUIU న-జ-భ-జ-జ-జ-ర 11
  28. జన (పుష్ప, మద, మధు, బలి) 2 అత్యుక్త 4 – II ల-ల
  29. జలద 13 అతిజగతి 3543 – UII UIU III UIIU – భ-ర-న-భ-గ 10
  30. జలధరమాలా (కాంతోత్పీడా) 12 జగతి 241 – UUU UIIII UUUU మ-భ-స-మ 9
  31. జాగ్రత్ 17 అత్యష్టి 28540 – IIUII IIUII IIUII UU స-న-జ-న-భ-గ-గ 11 *
  32. జ్ఞాన 16 అష్టి 15805 – UUII IIUII UIIII UU త-న-భ-భ-స-గ 10 *
  33. డమరుక 16 అష్టి 30564 – IIUUUIIU IIIUIIIU స-త-జ-స-న-గ 9 *
  34. డిండిమ 15 అతిశక్వరి 11230 – IUI IIU IIII UIUIU జ-స-న-జ-ర 11 *
  35. తనుమధ్యా 6 గాయత్రి 13 – UU IIU U త-య
  36. తనుమధ్యమా 18 ధృతి 77378 – IUUU UUI UUI IIUI UUIU య-మ-య-న-ర-ర 8,15 *
  37. తన్వీ 24 సంకృతి 4155367 – UII UU IIII IIU UII UII IIII UU భ-త-న-స-భ-భ-న-య 13
  38. తరళ (ధ్రువకోకిల) 19 అతిధృతి 186040 – III UII UI UII UI UII UIU న-భ-ర-స-జ-జ-గ 12
  39. చంచల (చిత్రశోభ) 16 అష్టి 43691 – UI UI UI UI UI UI UI UI ర-జ-ర-జ-ర-ల 9
  40. తాండవజవ 18 ధృతి 63484 – IIU IIII IIII UII IIU U స-న-న-స-న-య 12 *
  41. తారక 17 అత్యష్టి 31612 – IIUII IIUII UIIII UU స-న-జ-జ-న-గ-గ 11 *
  42. తుల్య-1 24 సంకృతి 15978301 – UU IIII UU IIII UU IIII UU IIII త-న-త-న-త-న-త-న 7,13,19 *
  43. తుల్య-2 23 వికృతి 3395380 – IIU UII UU IIII UU IIII UU IIU స-భ-త-న-త-న-త-ల-గ 13 *
  44. తోటక (ఛిత్తక, భ్రమరావళి, నందినీ) 12 జగతి 1756 – IIU IIU IIU IIU స-స-స-స 9
  45. దండకము – చివర గురువుతో నున్న ఒక త-గణ దండకము
  46. దేవ 14 శక్వరి 1639 – UIIU UIIU UIIU UU భ-త-య-స-గ-గ 9 *
  47. దోదక (దోధక, తరంగక, బందు, భిత్తక, తోటక, తోదక) 11 త్రిష్టుప్ 439 – UII UII UII UU భ-భ-భ-గ-గ 7
  48. ద్రుతవిలంబిత (సుందరీ, హరిణప్లుతా) 12 జగతి 1464 – III UII UII UIU న-భ-భ-ర 7
  49. నతి 22 ఆకృతి 2023015 – UIIU UIIU UIIII UIIU IIIIU భ-త-య-న-జ-జ-న-గ 9,15 *
  50. నలినీ (భ్రమరావళి, శ్రీ) 15 అతిశక్వరి 14044 – IIU IIU IIU IIU IIU స-స-స-స-స 10
  51. నవనందినీ 14 శక్వరి 3820 – IIUI UIII UIII UU స-జ-స-న-గ-గ 9
  52. నారాయణ 8 అనుష్టుప్ 163 – UIU UUI UI ర-త-గ-ల *
  53. నిశా (నారాచ, నారాచక, మహామలికా, సింహవిక్రీడిత, వరదా ) 18 ధృతి 74944 – IIII IIUI UUI UUI UUI U న-న-ర-ర-ర-ర 9
  54. పంక్తి (అక్షరోపపదా, అక్షరపంక్తి, కాంచనమాలా, కుంతలతన్వీ, భూతలతన్వీ, హంసా, సుందరి ) 5 సుప్రతిష్ఠ 7 – UII UU భ-గ-గ
  55. పంచచామరము (నారాచ, మహోత్సవ )16 అష్టి 21846 – IUIU IUIU IUIU IUIU జ-ర-జ-ర-జ-గ 10
  56. పద్మనాభ 25 వికృతి 1198373- UUIUUIUUIUUI UUIUUIUUIUU త-త-త-త-త-త-త-గ-గ 13
  57. పరమేశ 14 శక్వరి 3452 – IIUI IIIUI UII UU స-న-జ-భ-గ-గ 10 *
  58. పురుష 9 బృహతి 31- UII IIU UU U భ-స-మ 7 *
  59. పృథ్వి (ధృతి, విలంబితగతి) 17 అత్యష్టి 38750 – IUII IUIU III UIUUIU జ-స-జ-స-య-ల-గ 9 లేక 12
  60. పుష్పితాగ్రా – IIIIUI UIUIUU / IIIIUII UIUIUU
  61. బేసిపాదము – న-జ-ర-య / సరిపాదము – న-జ-ల-ర-య
  62. ప్రకృతి 8 అనుష్టుప్ 52 – IIUU IIUU స-భ-గ-గ 5 *
  63. ప్రభాకలిత 19 అతిధృతి 175472 – IIII UII UIUI IUI UIUIU న-జ-జ-భ-ర-జ-గ 13
  64. ప్రభాత (మృగేంద్రముఖ, సువక్త్రా, అచల) 13 అతిజగతి 1392 – IIII UII UIU IUU న-జ-జ-ర-గ 8
  65. ప్రభు 26 ఉత్కృతి 28761088 – IIII IIII IIU IIU IIU IIU IIU IIU న-న-న-జ-జ-జ-జ-జ-ల-గ 9,15,21
  66. ప్రమితాక్షర 12 జగతి 1772 – IIU IUI IIU IIU స-జ-స-స 9
  67. ప్రహరణకలితా (కలికా) 14 శక్వరి 8128 – IIII IIU IIII IIU లేక III IIIU III IIIU న-న-భ-న-ల-గ 8
  68. ప్రహర్షిణి (మయూరపిచ్ఛ) 13 అతిజగతి 1401 – UU UII IIU IUI UU మ-న-జ-ర-గ 8
  69. ప్రియంవదా (మత్తకోకిల) 12 జగతి 1400 – III UIII UI UIU న-భ-జ-ర 8
  70. ప్రియకాంతా (కాంత) 16 అష్టి 13264 – IIIIU UIIII UUII UU న-య-న-య-స-గ 11
  71. ఫలసదన 16 అష్టి 16384 – IIIII IIII IIIII UU న-న-న-న-స-గ 10
  72. బిల్వ 6 గాయత్రి 55 – UII UII భ-భ *
  73. బ్రహ్మ (ద్వియోధా, స్రగ్విణీ, హంసమాలా )6 గాయత్రి 19 – UIU UIU ర-ర
  74. భాస్కరవిలసితము 25 అభికృతి 8381311 – UII IIII UII UU UII IIII IIII UU భ-న-జ-య-భ-న-న-స-గ 13
  75. భుజంగప్రయాతము (అప్రమేయా) 12 జగతి 586 – IUU IUU IUU IUU య-య-య-య 8
  76. భూతిలక 19 అతిధృతి 186039 – UII UII UIU IIUI UII UIU భ-భ-ర-స-జ-జ-గ 12
  77. భూనుత (లతా, వనలతా, వలనా) 14 శక్వరి 3515 – UIUI IIUII UII UU ర-న-భ-భ-గ-గ 10
  78. భ్రమరవిలసిత 11 త్రిష్టుప్ 1009 – UU UU IIII IIU మ-భ-న-ల-గ 6
  79. మంగళమణి 16 అష్టి 31711 – UIIII UIIII UIIII U భ-స-న-జ-న-గ 11 *
  80. మంగళమహాశ్రీ 26 ఉత్కృతి 15658735 – UIII UIII UIII UIII UIII UIII UU భ-జ-స-న-భ-జ-స-న-గ-గ 9,17
  81. మంజుభాషిణి (కనకప్రభా, జయా, నందినీ, ప్రబోధితా, మనోవతీ, విలంబితా, సునందినీ, సుమంగలీ) 13 అతిజగతి 2796 – IIUI UIII UIU IU స-జ-స-జ-గ 9
  82. మందాక్రాంత (శ్రీధరా) 17 అత్యష్టి 18929 – UUUU IIIIIU UIUUIUU మ-భ-న-త-త-గ-గ 11
  83. మణిదీప్తి 19 అతిధృతి 55513 – UU UII UII UU UII UII UU U మ-స-స-త-జ-య-గ 11 *
  84. మణిభూషణ (రమణీయక, సుందర, ఉత్సర, మణిభూషణశ్రీ) 15 అతిశక్వరి 11707 – UIUI IIUII UIIU IU ర-న-భ-భ-ర 10
  85. మణిమాలా (అబ్జవిచిత్రా, పుష్పవిచిత్రా) 12 జగతి 781 – UUII UU UUII UU లేక UUI IUU UUI IUU లేక UU IIUU UU IIUU త-య-త-య 7
  86. మత్తకీర 20 కృతి 372096 – III IIII UI UII UI UII UIU న-న-జ-భ-ర-స-ల-గ 13 *
  87. మత్తకోకిల (చర్చరీ, మల్లికామాల, మాలికోత్తరమాలికా, విబుధప్రియా, హరనర్తన, ఉజ్జ్వల, హరిణప్లుత) 18 ధృతి 93019 – UI UII UI UII UI UII UIU ర-స-జ-జ-భ-ర 11
  88. మత్తమయూర (మాయా) 13 అతిజగతి 1633 – UUUU UIIUU IIUU మ-త-య-స-గ 8
  89. మత్తేభ (అశ్వధాటి) 22 ఆకృతి 1915509 – UUI UIII UUI UIII UUI UIII U త-భ-య-జ-స-ర-న-గ 8,15
  90. మత్తేభవిక్రీడితము 20 కృతి 298676 – IIUUIIUIUIIIU UUIUUIU స-భ-ర-న-మ-య-ల-గ 14
  91. మదనవిలసిత (ద్రుతగతి, చపలా, మధుమతి, లటహ, హరివిలసిత) 7 ఉష్ణిక్ 64 – IIII IIU న-న-గ
  92. మనోహర 13 అతిజగతి 2731 – UI UI UI UI UI UI U ర-జ-ర-జ-గ 9 *
  93. మహామంగళమణి 15 అతిశక్వరి 14020 – IIUU UUII UIIU IIU స-మ-స-స-స 9 *
  94. మహాస్రగ్ధర 22 ఆకృతి 605988 – IIUUUIUU IIIIIIU UIUUIUU స-త-త-న-స-ర-ర-గ 9,16
  95. మానిని (మదిరా, లతాకుసుమ, సంగతా) 22 ఆకృతి 1797559 – UII UII UII UII UII UII UII U భ-భ-భ-భ-భ-భ-భ-గురు 7,13,19
  96. మాలిని (నాందీముఖీ) 15 అతిశక్వరి 4672 – III III UU UIUUI UU న-న-మ-య-య 9
  97. మేఘవిలసిత 12 జగతి 2041 – UU UII IIII IIU మ-న-న-స 6
  98. మౌక్తికమాలా (కుట్మలదంతీ, రుచిరా, సాంద్రపద, భద్రపద) 11 త్రిష్టుప్ 487 – UII UU IIII UU భ-త-న-గ-గ 7
  99. యశస్వి 22 ఆకృతి 450553 – UU UII IIII IIII UII UII UU U మ-న-న-న-జ-జ-య-గ 6,14,20 *
  100. రథోద్ధత (పరాంతిక) 11 త్రిష్టుప్ 699 – UI UIII UI UIU ర-న-ర-ల-గ 7
  101. రుక్మవతి (చంపకమాలా, పుష్పసమృద్ధి, సుభావా)10 పంక్తి 199 – UII UU UII UU భ-మ-స-గ 6
  102. రుచిర (కలావతీ, అతిరుచిరా, సదాగతి) 13 అతిజగతి 2806 – IUIU IIII UIUIU జ-భ-స-జ-గ 9
  103. లక్ష్మీ 22 ఆకృతి 1047760 – IIII UU IIU UII IIII IIII UU న-య-స-భ-న-న-స-గ 13 *
  104. లలిత (దయి) 4 ప్రతిష్ఠ 16- IIII న-ల
  105. వనమంజరి 21 ప్రకృతి 744304 – IIII UII UII UII UIU IIUI U న-జ-జ-జ-జ-భ-ర 14
  106. వనమయూర (ఇందువదనా) 14 శక్వరి 3823 – UIII UIII UIII UU భ-జ-స-న-గ-గ 9
  107. వసంతతిలక (ఉద్ధర్షిణీ, ఔద్ధర్షిణి, కర్ణోత్పలా, మధుమాధవీ, శోభావతీ, సింహోన్నతా, సింహోద్ధతా) 14 శక్వరి 2933 – UUIUIII UIIUIUU త-భ-జ-జ-గ-గ 8
  108. వసన (కమల, మహి) 8 అనుష్టుప్ 96 – IIIII UIU న-స-ల-గ
  109. వాణి 19 అతిధృతి 106225 – UU UU IIII UII IIU UII UU మ-భ-స-న-య-స-గ 16 *
  110. వామదేవ 16 అష్టి 21995 – UIUI UIIII UIUI UIU ర-జ-న-ర-జ-గ 10 *
  111. విద్యున్మాలా (విద్యుల్లేఖా) 8 అనుష్టుప్ 1 – UUUU UUUU మ-మ-గ-గ 5
  112. శంకర-1 15 అతిశక్వరి 7135 – UIIII UIIII UIIU U భ-స-న-జ-య 11 *
  113. శంకర-2 16 అష్టి 30703 – UIIII UIIII UIIII U భ-జ-న-స-న-గ 11 *
  114. శంభునటనము 26 ఉత్కృతి 31317470 – IUIIIUIII UIIIUIII UIIIUIIIU జ-స-న-భ-జ-స-న-భ-ల-గ 10,18
  115. శతపత్ర (చారుమతి) 25 అభికృతి 14872303 – UIII UIII UIII UIII UIII UIII U భ-జ-స-న-భ-జ-స-న-గ 9,17
  116. శశివదనా (కనకలతా, చతురంశా, మకరశీర్షా, ముకులితా) 6 గాయత్రి 16 – IIII UU న-య
  117. శార్దూలవిక్రీడితము 19 అతిధృతి 149337 UUUIIUIUIIIU UUIUUIU మ-స-జ-స-త-త-గ 13
  118. శిఖరిణి 17 అత్యష్టి 59330 – IUU UUU III IIU UIIIU య-మ-న-స-భ-ల-గ 13
  119. శివ 6 గాయత్రి 43 – UI UI UI ర-జ *
  120. శివశంకర (సురభి) 18 ధృతి 126844 – IIUII IIUII IIUII IIU స-న-జ-న-భ-స 11 *
  121. శోభనమహాశ్రీ 25 అభికృతి 14498421 – UUI UIII UUI UIII UUI UIII UIIU త-భ-య-జ-స-ర-న-భ-గ 8,15,22 *
  122. శ్రీ 1 శ్రీ 1 – U గ
  123. శ్రీకర 13 అతిజగతి 2732 – IIUI UIUI UIUIU స-జ-ర-జ-గ 9 *
  124. శ్రీమతి 17 అత్యష్టి 22115 – UIU UUII UUII UIUI UU ర-త-య-స-జ-గ-గ 12 *
  125. సంజ్ఞా (కమలలోచనా, కమలాక్షీ, చండీ) 13 అతిజగతి 1792 – IIII IIII UII UU న-న-స-స-గ 9
  126. సన్నుత 15 అతిశక్వరి 15851 – UI UI UI III UI III U ర-జ-న-భ-స 10 *
  127. సభా (గురుమధ్యా) 6 గాయత్రి 52 – IIU UII స-భ
  128. సరసిజ (మదలేఖా, విధువక్త్రా, సురుచిర) 7 ఉష్ణిక్ 31 – UII IIU U లేక UIII IUU భ-స-గ
  129. సలిల 5 సుప్రతిష్ఠ 28 – IIUII స-ల-ల *
  130. సాయం 11 త్రిష్టుప్ 345 – UU UII UIUI UU మ-స-జ-గ-గ 6 *
  131. సుకాంతి (జయా, నగానితా, నగణికా, లాసినీ, విలాసినీ) 4 ప్రతిష్ఠ 6 – IU IU జ-గ
  132. సుగంధి (ఉత్సవ, ఉత్సాహ, చామర, తూణక, మహోత్సవ, శాలిని, ప్రశాంతి) 15 అతిశక్వరి 10923 – UIUIUIUI UIUIUIU ర-జ-ర-జ-ర 9
  133. సుభగ 8 అనుష్టుప్ 52 – IIUU IIUU స-భ-గ-గ *
  134. సుముఖీ (ద్రుతపాదగతి) 11 త్రిష్టుప్ 880 – IIII UII UII U న-జ-జ-ల-గ 7
  135. స్రగ్ధర 21 ప్రకృతి 302993 – UUUUIUU IIIIIIU UIUUIUU మ-ర-భ-న-య-య-య 8,14
  136. స్రగ్విణీ (లక్ష్మీధర, పద్మినీ) 12 జగతి 1171 – UIU UIU UIU UIU ర-ర-ర-ర 7
  137. స్వాగతము 11 త్రిష్టుప్ 443 – UIUI IIUII UU ర-న-భ-గ-గ 7

పంతులు గారు సృజించిన కొత్త వృత్తాలు
  1. సలిల 5 సుప్రతిష్ఠ 28 – IIUII స-ల-ల
  2. చంద్రమౌళి 6 గాయత్రి 11 – UIU IUU ర-య
  3. బిల్వ 6 గాయత్రి 55 – UII UII భ-భ
  4. శివ 6 గాయత్రి 43 – UI UI UI ర-జ
  5. సుభగ 8 అనుష్టుప్ 52 – IIUU IIUU స-భ-గ-గ 5
  6. ప్రకృతి 8 అనుష్టుప్ 52 – IIUU IIUU స-భ-గ-గ 5
  7. నారాయణ 8 అనుష్టుప్ 163 – UIU UUI UI ర-త-గ-ల
  8. పురుష 9 బృహతి 31- UII IIU UU U భ-స-మ 7
  9. సాయం 11 త్రిష్టుప్ 345 – UU UII UIUI UU మ-స-జ-గ-గ 6
  10. గణనాథ 12 జగతి 911 – UIII UU UIII UU భ-య-భ-య 7
  11. మనోహర 13 అతిజగతి 2731 – UI UI UI UI UI UI U ర-జ-ర-జ-గ 9
  12. శ్రీకర 13 అతిజగతి 2732 – IIUI UIUI UIUIU స-జ-ర-జ-గ 9
  13. దేవ 14 శక్వరి 1639 – UIIU UIIU UIIU UU భ-త-య-స-గ-గ 9
  14. పరమేశ 14 శక్వరి 3452 – IIUI IIIUI UII UU స-న-జ-భ-గ-గ 10
  15. చంద్రశ్రీ 15 అతిశక్వరి 5058 – IUUUU UIIII UUI UU య-మ-న-య-య 11
  16. కమలాకర 15 అతిశక్వరి 7033 – IIUII IIUII UII UU స-న-జ-జ-య 11
  17. శంకర-1 15 అతిశక్వరి 7135 – UIIII UIIII UIIU U భ-స-న-జ-య 11
  18. చంద్రశేఖర 15 అతిశక్వరి 10928 – IIIIUI UIUI UIUIU న-జ-ర-జ-ర 13
  19. డిండిమ 15 అతిశక్వరి 11230 – IUI IIU IIII UIUIU జ-స-న-జ-ర 11
  20. మహామంగళమణి 15 అతిశక్వరి 14020 – IIUU UUII UIIU IIU స-మ-స-స-స 9
  21. సన్నుత 15 అతిశక్వరి 15851 – UI UI UI III UI III U ర-జ-న-భ-స 10
  22. జ్ఞాన 16 అష్టి 15805 – UUII IIUII UIIII UU త-న-భ-భ-స-గ 10
  23. వామదేవ 16 అష్టి 21995 – UIUI UIIII UIUI UIU ర-జ-న-ర-జ-గ 10
  24. డమరుక 16 అష్టి 30564 – IIUUUIIU IIIUIIIU స-త-జ-స-న-గ 9
  25. శంకర-2 16 అష్టి 30703 – UIIII UIIII UIIII U భ-జ-న-స-న-గ 11
  26. మంగళమణి 16 అష్టి 31711 – UIIII UIIII UIIII U భ-స-న-జ-న-గ 11
  27. శ్రీమతి 17 అత్యష్టి 22115 – UIU UUII UUII UIUI UU ర-త-య-స-జ-గ-గ 12
  28. జాగ్రత్ 17 అత్యష్టి 28540 – IIUII IIUII IIUII UU స-న-జ-న-భ-గ-గ 11
  29. తారక 17 అత్యష్టి 31612 – IIUII IIUII UIIII UU స-న-జ-జ-న-గ-గ 11
  30. తాండవజవ 18 ధృతి 63484 – IIU IIII IIII UII IIU U స-న-న-స-న-య 12
  31. తనుమధ్యమా 18 ధృతి 77378 – IUUU UUI UUI IIUI UUIU య-మ-య-న-ర-ర 8,15
  32. మణిదీప్తి 19 అతిధృతి 55513 – UU UII UII UU UII UII UU U మ-స-స-త-జ-య-గ 11
  33. వాణి 19 అతిధృతి 106225 – UU UU IIII UII IIU UII UU మ-భ-స-న-య-స-గ 13
  34. మత్తకీర 20 కృతి 372096 – III IIII UI UII UI UII UIU న-న-జ-భ-ర-స-ల-గ 13
  35. యశస్వి 22 ఆకృతి 450553 – UU UII IIII IIII UII UII UU U మ-న-న-న-జ-జ-య-గ 6,14,20
  36. లక్ష్మీ 22 ఆకృతి 1047760 – IIII UU IIU UII IIII IIII UU న-య-స-భ-న-న-స-గ 13
  37. నతి 22 ఆకృతి 2023015 – UIIU UIIU UIIII UIIU IIIIU భ-త-య-న-జ-జ-న-గ 9,15
  38. గాయక 23 వికృతి 1794927 – UIIIUIIU IIUU UIIUIIU IIUU భ-జ-జ-య-భ-భ-భ-గ-గ 9,13,20
  39. తుల్య-2 23 వికృతి 3395380 – IIU UII UU IIII UU IIII UU IIU స-భ-త-న-త-న-త-ల-గ 13 తుల్య-1 24 సంకృతి 15978301 – UU IIII UU IIII UU IIII UU IIII త-న-త-న-త-న-త-న 7,13,19
  40. శోభనమహాశ్రీ 25 అభికృతి 14498421 – UUI UIII UUI UIII UUI UIII UIIU త-భ-య-జ-స-ర-న-భ-గ 8,15,22
  41. కల్యాణ 26 ఉత్కృతి 2184355 – UIUIUII UIUIU IUIUIUIIU UIUIU ర-జ-జ-ర-జ-ర-స-ర-ల-గ 8,13,22

పంతులుగారి పద్యాలతో సహా మరింత సమాచారం కోసం కృష్ణమోహన్ గారి వ్యాసం చదవండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి