4, ఆగస్టు 2020, మంగళవారం

విశ్వనాథ వారు ప్రయోగించిన విశేషవృత్తాలు


విశ్వనాథ సత్యనారాయణ గారు కవిసామ్రాట్టు. వారు ప్రయోగించిన విశేషవృత్తాల గురించిన సమాచార వ్యాసం ఒకటి నరసింహ బ్లాగులో లభిస్తున్నది. ఆసక్తి కలవారు ఆ విశ్వనాధ గారు వాడిన అరుదైన ఛందో ప్రక్రియలు వ్యాసాన్ని దర్శించవచ్చును.

ఐతే మనం కేవలం విశేషవృత్తాలను గురించి ప్రస్తావించుకుంటున్నాం‌ కాబట్టి అక్కడ లభిస్తున్న సమాచారం నుండి కవిసామ్రాట్టు వాడిన విశేషవృత్తాలను గురించి ఇక్కడ వ్రాస్తున్నాను.

  1. అజిత ప్రతాపము (స, జ, స, స, బేసి పాదములకు,న, భ, జ, భ సరిపాదములకు) యతిస్థానం: 9, 8అపరాజితము (న, న, ర, స, వ) యతిస్థానం: 9
  2. అశ్వగతి ( భ,భ,భ,భ,భ,గ) యతిస్థానం: 10
  3. అశ్వలలితము (న, జ, భ, జ, భ, జ, భ, వ) యతిస్థానం: 12
  4. ఆపాతలిక
  5. ఇంద్రవజ్రము (త, త, జ, గ, గ) యతిస్థానం: 8
  6. ఇంద్రవంశము (త, త, జ, ర) యతిస్థానం: 8
  7. ఇల
  8. ఏకరూప
  9. కపాలి
  10. కమలనగీతి
  11. కవికంఠభూషణము
  12. కర్ణాటచతుష్పదము
  13. కరిబృంహితము( భ, న, భ, న, ర ) యతిస్థానం: 13
  14. కిరీటము
  15. కుసుమవిచిత్రము
  16. కౌముది
  17. ఖచరప్లుతము ( స, భ, భ, మ, స, స, వ) యతిస్థానం: 12
  18. గజవిలసితము
  19. చంచరీకావళి (మ, మ, ర, ర, గ) యతిస్థానం: 7
  20. చంద్రకళ (ర, స, స, త, జ, జ, గ) యతిస్థానం: 11
  21. చంద్రరేఖ
  22. చంద్రిక(న, న, ర, వ) 7
  23. చపల
  24. చతుష్పద
  25. చామరము
  26. చిత్రపదము(భ, భ, గ, గ)
  27. జఘనచపల
  28. జలదము (భ, ర, న, భ, గ) 10
  29. జలధరమాల (మ, భ, స, మ) 9
  30. జలోద్ధతగతి (జ,స, జ,స)
  31. తరళము (భ, స, న, జ, న, ర) 11
  32. తన్వి
  33. త్రిపద
  34. తురగము
  35. తురగవల్గితవృత్తం(న, న, న, న, స, జ, జ, గ)15
  36. తోదకము (భ,భ,భ,గ,గ)7
  37. త్వరితపదగతి(న, న, న, న, న, గ, గ)11
  38. త్రిభంగి(న, న, న, న, న, న, స, స, భ, మ, స, గ) యతి స్థానాలు?
  39. దుర్మిలా
  40. దృతవిలంబితము (న, భ, భ, ర) 7
  41. ద్విరదగతి
  42. దోధకము
  43. ధరణి
  44. ధరణిధరగతి
  45. ధృతమధ్య
  46. నదీప్రఘోషము(ర, ర, ర, ర, -మొదటి పాదము,-జ, త, జ, ర మిగిలిన 3 పాదములు)
  47. నరేంద్ర
  48. నర్కుటము(న, జ, భ, జ, జ, వ)11
  49. నవనందిని (స, జ, న, గ, గ) 9
  50. నాగరము
  51. నారాచము
  52. నారీనుతము
  53. నియోగిని
  54. నిశా
  55. పంక్తి
  56. పంచచామరము (జ, ర, జ, ర, జ, గ) 10
  57. పంచనది
  58. పథ్య
  59. వణవము
  60. పద్మనాభము (త, త, త, త, త, త, త, గ, గ)
  61. ప్రగుణ వృత్తం (స, గ, గ)
  62. ప్రభాతము (న, జ, జ, ర, గ) 8
  63. ప్రహేయము
  64. ప్రమాణి (జ, ర, వ)
  65. ప్రహరణకలిత (న, న, భ, న, వ) 8
  66. పరావతి
  67. ప్రియంవద (స, భ, జ, ర)
  68. పృథ్వి (జ, స, జ, స, య, ల, గ)
  69. ఫలసదనము (న, న, న, న, స, గ)
  70. బంధురము (న, న, స, స, స, భ, భ, గ)
  71. భద్రకము (భ, ర, న, ర, న, ర, న, గ)
  72. భాస్కరవిలసితము(భ, న, జ, య, భ, న, న, స, గ, గ)13
  73. భుజంగప్రయాతము (య, య, య, య)8
  74. భుజంగవిజృంభితము(మ, మ, త, న, న, న, ర, స, వ)10
  75. భుజగశిశిరుతము( న, న, య)
  76. భూనుతము (ర, న, న, భ, గ, గ) 10
  77. 97.భోగినివిలసితము
  78. భ్రమరవిలసితము
  79. మంగళమహాశ్రీ (భ, జ, స,న, భ, జ, స, న, గ, గ) 9
  80. మందాక్రాంత (మ, భ, న, త, త, గ,గ) 11
  81. మంజరి
  82. మంజుభాషిణి (స, జ, న, జ, గ, గ) 9
  83. మణిభూషణము (ర, న, భ, భ, ర)10
  84. మణిమాల (స, జ, స, జ, స, జ, స)10
  85. మణిరంగము (ర,స,స,గ)
  86. మత్తకోకిల (ర, స, జ, జ, భ, ర) 11
  87. మత్తమయూరము (మ, త, య, స, గ)8
  88. మత్తాక్రీడ
  89. మథ్యాక్కఱ
  90. మదరేఖ
  91. మదనదర్పణము
  92. మద్రకము
  93. మధుమతి(మదనవిలసితము)
  94. మనోరమ
  95. మనోహర
  96. మనోజ్ఞము (న, జ, జ, భ, ర)10
  97. మహాస్రగ్ధర (స, త, త, న, స, ర, ర, గ) 9, 16
  98. మానిని (భ, భ, భ, భ, భ, భ, భ, గ) 7, 13,19
  99. మాలిని (న, న, మ, య, య) 9
  100. ముఖచపల
  101. మేఘవిలసితము
  102. మేఘవిస్ఫూర్జితము (య, మ, న, స, ర, ర, గ)12
  103. మేదిని (న, జ, భ, జ, ర, గ)11
  104. రథగమనమనోహరము
  105. రథోద్ధతము(నరాంతికము) (ర, న, ర, ల, గ) 7
  106. రసాలి
  107. రుగ్మవతి (భ,మ,స,గ) 6
  108. లాటీవిటము (స, స, స, స, మ, త, య)13
  109. వంశస్థము(జ, త, జ, ర) 8
  110. వనమయూరము (భ, జ, స, న, గ, గ) 9
  111. వరాహము
  112. వసంత తిలకము (త, భ, జ, జ, గ,గ) 8
  113. వాతోర్మి (మ, భ, త, ల, గ) 7
  114. వితానము
  115. విచికిలితము
  116. విచిత్రము
  117. విజయభద్రము
  118. వితానము
  119. వితాళచతుష్పద
  120. విపుల
  121. విభూతి వృత్తం (ర, జ, గ)
  122. విమానము
  123. వియోగిని
  124. విశ్వదేవి (మ, మ, య, య)8
  125. విచిత్రవృత్తము(య, య)
  126. విజయమంగళము
  127. వ్రీడ
  128. వృంత
  129. వృషభగతి
  130. వేగవతి
  131. వైతాళీయము
  132. శంభువృత్తము
  133. శాలూరము
  134. శిఖరిణి (య, మ, న, స, భ, వ)12
  135. శ్యేని (ర, జ, ర, వ) 7
  136. సుందరి (భ, భ, ర, స, వ) 9
  137. సుందరీ వృత్తం (భ, గ, గ)
  138. సుకేసరము (న, జ, భ, జ, ర)10
  139. సుముఖి
  140. స్రగ్ధర ( మ, ర, భ, న, య, య, య,)8,15
  141. స్రగ్విణి (ర, ర, ర, ర) 7
  142. 175.హంసరుతము
  143. హంసి
  144. హరనర్తనము
  145. హరిగతి
  146. హరిణగతి
  147. హరిణి (న, స, మ, ర, స, ల, గ)11
  148. .హలముఖి(ర, న, స)
  149. క్షమ
  150. క్ష్మాహారము
ఈ వివరాలన్నీ‌ నేను ఉదహరించిన నరసింహ బ్లాగులోని టపానుండి క్రోడీకరించాను. ఐతే చాలా వృత్తాలకు సంబంధించిన  వృత్తనామాలతో వాటి లక్షణాల వివరాలు లేవు  అవి విశ్వనాథవారి వాంగ్మయం నుండి సేకరించవలసి ఉంది. వీలైతే ఇతర లక్షణ గ్రంథాలలో కూడా పరిశీలించాలి. అదంతా కొంచెం‌ సమయం‌ పట్టే వ్యవహారమే‌ కాని మంచి అవసరమైన వ్యవహారం. కాబట్టి కాలక్రమేణా ఈవ్యాసాన్ని సమగ్రం చేయటానికి ప్రయత్నం చేదాం.







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి