వినయము.
శరణం
కరుణా
కర దా
శరథీ
కొనియా
డును రా
ముని నా
మనసే
ఈవినయ వృత్తానికి గురులఘుక్రమం IIU. అంటే ఒక్క స-గణం ఒక పాదంగా సరిపోతుంది. పాదానికి మూడే ఆక్షరాలు. ప్రాస మాత్రం తప్పదు వృత్తం కాబట్టి.
ఈ వినయవృత్తానికి పూర్వకవి ప్రయోగాలు ఏమన్నా ఉన్నాయేమో తెలియదు.