సుప్రతిష్ఠా ఛందస్సులో పాదానికి 5 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 25 = 32 వృత్తాలు ఏర్పడతాయి కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 16 మాత్రమే.
- IIIIU న-లగ: సులూ
- IIIUU న-గగ: కలలి
- IIUIU స-లగ: ప్రియా
- IIUUU స-గగ: ప్రగుణం
- IUIIU జ-లగ: శిలా
- IUIUU జ-గగ: కంఠీ
- IUUIU య-లగ: నరీ
- IUUUU య-గగ: నాళీ
- UIIIU భ-లగ: మండలం
- UIIUU భ-గగ: పంక్తి
- UIUIU ర-లగ: వినసం
- UIUUU ర-గగ: సూరిణి
- UUIIU త-లగ: కణిక
- UUIUU త-గగ: లోలం
- UUUIU మ-లగ: హాసిక
- UUUUU మ-గగ: ??
మనం ఈ వృత్తాలన్నీ పరిశీలిద్దాం.