ప్రతిష్ఠా ఛందస్సులో పాదానికి 4 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 24 = 16 వృత్తాలు ఏర్పడతాయి కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 8 మాత్రమే.
- IIIU న-గ: సతీ
- IIUU స-గ: డోలా
- IUIU జ-గ: కళా సుకాంతి
- IUUU య-గ: క్రీడా వ్రీళ
- UIIU భ-గ: వలా బింబ
- UIUU ర-గ: నంద
- UUIU త-గ: ధరా
- UUUU మ-గ: కన్యా
మనం ఈ వృత్తాలన్నీ పరిశీలిద్దాం.