మధ్యా ఛందస్సులో పాదానికి 3 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 23 = 8 వృత్తాలు ఏర్పడతాయి కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 4 మాత్రమే.
- IIU స: రమణ వినయము
- IUU య: బలకా
- UIU ర: మృగీ
- UUU మ:నారీ
మనం ఈ వృత్తాలన్నీ పరిశీలిద్దాం.