- IIIIIIIU : హరిపదమ్
- IIIIIIUU : తుఙ్గా
- IIIIIUIU : లసదసు
- IIIIIUUU : రుద్రాలీ
- IIIIUIIU : అఖనిః
- IIIIUUUU : పాఞ్చాలాఙ్ఘ్రిః
- IIIUIIIU : గజగతిః
- IIIUIIUU : వృతుముఖీ
- IIIUIUIU : ఉపలినీ
- IIIUIUUU : కురరికా
- IIIUUIIU : మాణ్డవకమ్
- IIIUUIUU : వాంతభారః
- IIIUUUUU : గోపావేదీ
- IIUIIUIU : కరాలీ
- IIUIIUUU : పఞ్చశిఖా
- IIUIUIUU : దిగీశః
- IIUIUUUU : యుగధారి
- IIUUIIUU : అతిమోహా
- IIUUIUIU : శల్లకప్లుతమ్
- IIUUIUUU : పరిధారా
- IIUUUIIU : సరఘా
- IIUUUIUU : కౌచమారః
- IUIIIUUU : భార్ఙ్గీ
- IUIIUIIU : అరాలి
- IUIIUUUU : విరాజికరా
- IUIUIIUU : చతురీహా
- IUIUIUIU : ప్రమాణికా
- IUIUIUUU : యశస్కరీ
- IUIUUIUU : వారిశాలా విమాన
- IUIUUUUU: వితాన
- IUUIIUUU : మనోలా
- IUUIUUIU : విహావా
- IUUIUUUU : భూమధారీ
- IUUUIUUU : కులాధారీ
- IUUUUIUU : పారాంతచారీ
- IUUUUUUU : అనిర్భారః
- UIIIIIIU : అరి
- UIIIUIUU : కృష్ణగతికా
- UIIIUUUU : వాత్యా
- UIIUIIUU : చిత్రపదా
- UIIUUIIU : మాణవకమ్
- UIIUUUUU : ఇంద్రఫలా
- UIUIUIIU : శ్రద్ధరా సమానిక
- UIUIUIUU : సింహలేఖా సింహరేఖ
- UIUIUUUU : మౌలిమాలికా
- UIUUIIIU : కురుచరీ
- UIUUIUIU : హేమరూపమ్
- UUIIIIIU : ఈడా
- UUIIIIUU : సంధ్యా
- UUIIUIIU : విద్యా
- UUIIUIUU : సారావనదా
- UUIUIUIU : నారాచికా
- UUUIIIIU : శిఖిలిఖితా
- UUUIIIUU : హంసరుతమ్
- UUUIUIIU : హఠినీ
- UUUUIIUU : ప్రతిసీరా
- UUUUUUUU : విద్యున్మాలా
13, ఆగస్టు 2020, గురువారం
అనుష్టుప్ ఛందస్సులో వృత్తాలు
అనుష్టుప్ ఛందస్సులో పాదానికి 8 అక్షరాలు. ఈ ఛందస్సులో మొత్తం 28 = 256 వృత్తాలు ఏర్పడతాయి కాని తెలుగు ఛందస్సులో వృత్తపాదం చివర గురువు ఉండాలి కాబట్టి మనకు పనికివచ్చేవి 128 మాత్రమే. వీటిలో కొద్ది వృత్తాలనే లక్షణకారులు చెప్పారు.
మనం వీటిని పరిశీలిద్దాం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)